
🕉 యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః 🕉
వేములవాడలో ఉన్నటువంటి బ్రాహ్మణ మహిళలు భక్తిశ్రద్ధలతో ఒక ఐక్యమత్యంగా ఒక నారీ శక్తిగా ఆవిర్భవించడం కొరకు లలితా పారాయణం చేయడం కొరకు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మొదలైనటువంటి మహిళా విభాగం క్రమంగా అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది . వేములవాడలో ఆచారంగా వస్తున్నటువంటి తొలి ఏకాదశి మరియు శ్రావణ మాసంలో సామూహిక కుంకుమ పూజలు మరియు అనేక కార్యక్రమాలలో వాలంటీర్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అలాంటివి చేస్తూ గణపతి నవరాత్రుల ఉత్సవాలలో ఊరేగింపులో సాంప్రదాయ కోలాటం మరియు భజన లతో నిర్వహించి వేములవాడ ప్రజల మెప్పు పొందారు శ్రీ లలితా అమ్మవారి ఆశీస్సుల కొరకు కోటి లలితా పారాయణ సంకల్పం చేసి క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం శంకరమఠంలో లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు బ్రాహ్మణ సమాజం నిర్వహించేటువంటి ప్రతి పని లోపల మహిళల యొక్క పాత్ర అత్యంత గణినీయమైనది ముందువరుసలో ఉండి నడిపిస్తున్నారు.
Sri Rajeshwara Krupa
🕉 Koti Lalitha Japam Count 🕉
Loading…








